ఏపీలో పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్!

63చూసినవారు
ఏపీలో పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్!
ఏపీలో చెత్త నిర్మూలన, రీ సైక్లింగ్ దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టింది. ఇకపై ప్రతీ నెలలో మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పింది. గుంటూరు జిల్లా నంబూరులో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచాలనే అభ్యర్థన తన వద్దకు వచ్చిందని, కచ్చితంగా పరిశీలిస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you