100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై ప్రభుత్వం ఫోకస్

70చూసినవారు
100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై ప్రభుత్వం ఫోకస్
100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మొదటి 100 రోజుల పాలనలో గత ప్రభుత్వం కంటే భిన్నంగా చేశామని చెప్పేలా నిర్ణయాలు, కార్యాచరణ, విజయాలు ఉండాలని అన్నిశాఖల అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగా, సెప్టెంబర్ 22 నాటికి కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తి చేసుకోనుంది.

సంబంధిత పోస్ట్