బాలకృష్ణ అభివాదం.. అభిమానుల కేరింతలు

84చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. సభా వేదికపైకి వచ్చి అందరినీ పలకరించారు. అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. దాంతో అభిమానులు ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేయడంతో సభా ప్రాంగణం మార్మోగింది.

సంబంధిత పోస్ట్