ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ షాపులు ఏర్పాటు: కిరణ్ కుమార్

58చూసినవారు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దశాబ్దాలుగా ఒకే మెడికల్ షాపు ఉండటంతో సిబ్బంది సకాలంలో ప్రజలు మందులు తీసుకు వెళ్లటానికి ఇబ్బందులు పడుతున్నారని జీజీహెచ్ పర్యవేక్షకులు కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆస్పత్రిలో వసతులపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రోగుల సౌకర్యార్థం ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు మెడికల్ షాపులు ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్