భూమి యాజమాన్య హక్కుల చట్టాన్ని రద్దు చేయాలి

55చూసినవారు
ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టం చట్టవిరుద్ధంగా ఉందని, వెంటనే రద్దు చేయాలని న్యాయవాది అనురాధ తెలిపారు. గుంటూరు కోర్టు వద్ద చేపట్టిన న్యాయవాదుల సమ్మె శనివారంతో 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం భూమి హక్కుల యాజమాన్య చట్టం అమలులోకి తీసుకొచ్చిందని, ఈ చట్టం ముఖ్య ఉద్దేశం యాజమాన్య హక్కులకు భద్రత కల్పించేందుకు అని చెబుతున్నా, చట్టంలోని అంశాలు లక్ష్యానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్