రోడ్డుకు అడ్డంగా కరెంటు స్తంభం

51చూసినవారు
నిత్యం రద్దీగా ఉండే కలెక్టర్ కార్యాలయం రోడ్డులో ఓ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా తయారైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కలెక్టర్ బంగ్లా రోడ్డులో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పడిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. అయితే రోడ్డుమీద పడిపోయిన పోల్ ని తొలగించడం మాత్రం విస్మరించారు. దీంతో అటుగా వెళ్లే వాహన చోదకులు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్