కమిషనర్ ఇబ్బందులు పెడుతున్నారు: బిల్డర్స్

54చూసినవారు
కమిషనర్ ఇబ్బందులు పెడుతున్నారు: బిల్డర్స్
బహుళ అంతస్థుల నిర్మాణాల అనుమతుల జారీ విషయంలో నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తితో పాటు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నారని గుంటూరు నగరంలోని బిల్డర్స్ సంఘాల నాయకులు మామిడి సీతారామయ్య, వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులకు దరఖాస్తు చేసినా వెంటనే మంజూరు చేయడం లేదని, కమీషన్ లేనిదే పనులు చేయడం లేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్