గుంటూరులో మృత దేహం కలకలం

59చూసినవారు
గుంటూరులో మృత దేహం కలకలం
కాకుమాను మండలం గార్లపాడు గ్రామంలో గుర్తు తెలియని మృతదేహని స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహానికి పరిశీలించి మగ వ్యక్తి మృతదేహంగా గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఆస్తిపంజారంగా మారిందాన్నారు. అనంతరం ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ రవీంద్ర చెప్పారు.

సంబంధిత పోస్ట్