మారుతి నగర్ అభివృధికి కృషి చేస్తాను: గళ్ళా మాధవి

71చూసినవారు
మారుతి నగర్ అభివృధికి కృషి చేస్తాను: గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ నియోకవర్గ పరిధిలోని 39వ డివిజన్ మారుతి నగర్ ను, తాను గెలిచిన వెంటనే అభివృద్ధి చేస్తానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవి హామీనిచ్చారు. గురువారం 39వ డివిజన్ మారుతి నగర్ లో గళ్ళా మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక చోట్ల డ్రైనేజి సమస్యల వలన రోగాలు ప్రబలుతున్నాయని తమను పట్టించుకునే నాధుడు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్