సమస్యలు పరిష్కరించాలని క్రాంతి పథకం ఉద్యోగులు నిరసన

76చూసినవారు
రెగ్యులరైజేషన్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని డిఆర్డిఎ వైయస్సార్ క్రాంతి పథకం ఉద్యోగులు, శనివారం గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా నిరసన సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జెఎల్ సి సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న గ్రాట్యూటీ రూ. 16 లక్షలు అమలు చేసి, కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్