హత్య కేసులో ముద్దాయి అరెస్ట్: డి. ఎస్. పి రమేష్ బాబు వెల్లడి

586చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఈ నెల7వ తారీకు యాజలిగోపి ని హత్య చేసిన వల్లెపు చైతన్య ను గురువారం పొన్నూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెనాలి డిఎస్పి రమేష్ బాబు స్టేషన్లో మీడియా సమావేశంలో వెల్లడించారు. రౌడీ షీటర్ అయిన యాజలి గోపి, చైతన్య కలిసి మద్యం సేవించి గతంలో వాదులాడుకున్నారని ఈ నేపథ్యంలో గోపి తనను హత్య చేస్తాడని ముందస్తుగా మద్యం మత్తులో ఉన్న గోపీని రాయితో చితకబాది చంపినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్