ప్రత్తిపాడులో 30 మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరికలు

52చూసినవారు
ప్రత్తిపాడులో 30 మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరికలు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల కేంద్రంలోని 30 మంది వైయస్సార్ పార్టీకి చెందిన కార్యకర్తలు తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. వారిని సాదరంగా ఆహ్వానించి రావి పార్టీ కండువా కప్పారు. రాబోయే ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి తెదేపా గెలుపుకు కృషి చేయాలని ఆయన వారికి సూచించారు. ప్రతిపాడు మండల కేంద్రం తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్