తుళ్ళూరు - 2 సీఐగా బాధ్యతలు స్వీకరించిన అనురాధ

61చూసినవారు
తుళ్ళూరు - 2 సీఐగా బాధ్యతలు స్వీకరించిన అనురాధ
తుళ్ళూరు -2 సీఐగా అనురాధ బాధ్యతలు స్వీకరించారు. ఈమె 2009లో ఎస్సైగా ఎంపికయ్యారు. గతంలో తాడికొండ, పెదకాకాని తదితర ప్రాంతాల్లో ఎస్సైగా పనిచేశారు. ఇటీవలే ఈమె సీఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. తుళ్ళూరు మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం, జూదం లాంటి వాటికి పాల్పడితే సహించేది లేదన్నారు.

ట్యాగ్స్ :