ఎన్డీఏ కూటమికి మద్దతు పలికిన లోక సత్తా పార్టీ: నాదెండ్ల

50చూసినవారు
రాష్ట్ర శ్రేయస్సు కోసం లోక్ సత్తా పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడం హర్షనీయమని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మద్దతు తెలిపిన లోక్ సత్తా పార్టీ నాయకులకు జై ప్రకాశ్ నారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్