టిడిపి కార్యాలయానికి పోటెత్తిన కార్యకర్తలు

56చూసినవారు
బల్లికురవ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సోమవారం కొరిశపాడు మండల అధ్యక్షులు జాగర్లమూడి జయ కృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే రవికుమార్ ను కలిసేందుకు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ముఖ్యంగా మహిళలు తమ సంతోషాన్ని వెళ్ళబుచ్చుతూ రవికుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్