గుంటూరు జిల్లాలో మంత్రులు వీరేనా..?

50చూసినవారు
గుంటూరు జిల్లాలో మంత్రులు  వీరేనా..?
ఏపీలో రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఎవరెవరుంటారనే దానిపై ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా భారీగానే ఉంది. అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీత మహిళా శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ, పయ్యావుల కేశవ్ ఆర్ధిక శాఖ, & పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు, బాలకృష్ణ సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్