అమరావతికి మంచిరోజులు వచ్చాయి: ప్రత్తిపాటి

71చూసినవారు
అమరావతికి మంచిరోజులు వచ్చాయి: ప్రత్తిపాటి
చంద్రబాబు సంకల్ప బలంతోనే అమరావతికి తిరిగి మంచిరోజులు వచ్చాయని సోమవారం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సోమవారం చిలకలూరిపేటలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ నాడు రైతులకు చంద్రబాబు సీఆర్డీఏ తరఫున ఏం వాగ్దానం చేశారో అంతకు మించిన స్థాయిలో అమరావతి 2. 0ను సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తామన్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని మించిన అవకాశాల స్వర్గంగా అమరావతి సిద్ధం కానుందన్నారు.

సంబంధిత పోస్ట్