పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన

572చూసినవారు
పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన
ఎన్నికల విధుల్లో నియమితులైన ఉద్యోగులకి కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. చీరాలలో మొత్తం 925 పోస్టల్ బ్యాలెట్లు ఉండగా ఆదివారం 882 ఓట్లు పోలయ్యాయి. పర్చూరులో 1017 ఓట్లకుగాను 942 మంది ఓట్లు వేసినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సంటేజ్ 90 శాతం దాటడం అభినందనీయమని, మిగిలిన వారు కూడా ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్