అంబటి ఇంటి ముందు ఆందోళన

56చూసినవారు
అంబటి ఇంటి ముందు ఆందోళన
అంబటి రాంబాబుకు టీడీపీ నుంచి ఆందోళన సెగ తగిలింది. గుంటూరులోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న తెలుగు యువత ఆందోళన చేపట్టింది. ఆయన ఇంటివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసిన తెలుగు యువత కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే అంబటి రాంబాబు చిత్రపటానికి బొట్టు పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహోత్సవానికి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్