విత్తన దుకాణాల్లో తనిఖీలు

63చూసినవారు
విత్తన దుకాణాల్లో తనిఖీలు
దాచేపల్లి పట్టణంలో సోమవారం సాయంత్రం నరసరావుపేట వ్యవసాయ శాఖ ఏడిఏ మస్తానమ్మ పలు విత్తన షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమతి పత్రాలు ఉన్న డీలర్లు మాత్రమే విత్తనాలు అమ్మాలని సూచించారు. రైతులు డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా బిల్లు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్