నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

79చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
పిడుగురాళ్ళ విద్యుత్ సబ్ స్టేషన్లో అత్యవసర మరమ్మతుల నిర్వహణ నిమిత్తం మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్టు ఏ ఏఈఈ బీ. నాగసురేష్ బాబు సోమవారం ఒక ప్రకటనల పేర్కొన్నారు. నకరికల్లు మండల పరిధిలోని నకరికల్లు, గుండ్లపల్లి సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయ నున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్