నేడు పిడుగురాళ్ల లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

1603చూసినవారు
నేడు పిడుగురాళ్ల లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
నేడు పిడుగురాళ్ల పట్టణంలోని 132 కేవీ సబ్ స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని బుధవారం విద్యుత్ శాఖ ఏఈ ఎ. శివనాగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జూలకల్లు, జానపాడు, పిడుగురాళ్ల, అను పాలెం గ్రామాలకు గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫ రాకు అంతరాయం ఉంటుందని, విద్యుత్ విని యోగదారులు గమనించగలరని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్