రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన యరపతినేని

580చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన యరపతినేని
ముస్లింలకు టీడీపీ ఏమ్మెల్యే అభ్యర్థి యరపతినేని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 30 రోజుల పాటు కొనసాగించిన కఠోర ఉపవాస దీక్షలు విరమించి, రంజాన్ పండుగ జరుపుకొంటున్న ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త బాటలో నడుస్తూ, దాన ధర్మాలు చేస్తూ. ముందుకు వెళ్లడం గొప్ప విషయమని అన్నారు. ఈద్ను ముస్లింలు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్