గురజాలలో వైసిపి, జనసేన పోటీగా ఫ్లెక్సీలు కలకలం

65చూసినవారు
గురజాలలో వైసిపి, జనసేన పోటీగా ఫ్లెక్సీలు కలకలం
గురజాల నియోజకవర్గ వైసీపీలో టికెట్ల చిక్కుముడి వీడినట్లే కనిపిస్తోంది. జిల్లాలో మార్పులు, చేర్పులు లేవని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ప్రకటించారు. దీంతో మంగళవారం తెల్లారేసరికి గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే జనసేన శ్రీనివాసరావు పేరుతో సంసిద్ధం అంటూ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్