విస్తృతంగా వాహన తనిఖీలు

85చూసినవారు
విస్తృతంగా వాహన తనిఖీలు
ఈనెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాచర్లలో 5వ తేదీ వరకు షాపులు మూసివేయాలని వ్యాపార వర్గాలకు పోలీసులు ఆదివారం సూచించారు. మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు అర్బన్ సీఐ అరుణ తెలిపారు. రోడ్లపై తిరుగుతున్న ద్విచక్ర వాహనదారుల నుంచి వాహనాలకు సంబంధించిన పేపర్లను ఆమె పరిశీలించారు.

సంబంధిత పోస్ట్