పల్నాడులో వైసీపీ బాధితులకు టీడీపీ ఆహ్వానం

567చూసినవారు
పల్నాడులో వైసీపీ బాధితులకు టీడీపీ ఆహ్వానం
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యాప్తంగా 104 వైసీపీ బాధిత కుటుంబాలకు మంగళవారం టీడీపీ ఆహ్వానం అందింది. వారిలో పల్నాడు జిల్లా నుంచే 90 మంది ఉన్నారు. ముఖ్యంగా మాచర్ల నుంచి పాల్వాయిగేటు పోలింగ్ బూత్లో పిన్నెల్లిని అడ్డుకుని గాయపడిన నంబూరి శేషగిరిరావు కుటుంబం, పోలింగ్ రోజు గొడ్డలి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ చేరెడ్డి మంజుల తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్