మంగళగిరిలో ముగిసిన విరామ బైబిల్ శిక్షణా తరగతులు

65చూసినవారు
మంగళగిరిలో ముగిసిన విరామ బైబిల్ శిక్షణా తరగతులు
మంగళగిరి నగరంలోని పత్మాస్ ప్రార్ధన మందిరంలో గత నెల 24నుండి జరుగుతున్న విరామ బైబిల్ పాఠశాల తరగతులు ముగిసాయి. ఈ పాఠశాలలో విద్యార్థులను కేజీ, జూనియర్, సీనియర్స్ గా విభజించి బైబిల్ లో శిక్షలు ఇచ్చారు. పాఠశాల ముగింపు సందర్భంగా శనివారం వీబీఎస్ విద్యార్థులు మంగళగిరి నగరంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్ విక్టర్ తిమోతి, సంఘ పెద్దలు శేషు బాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్