నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్!

79చూసినవారు
నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్!
నరసరావుపేట ఎంపీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలని సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో బీసీ అభ్యర్థిని, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంకు చెందిన అభ్యర్థిని నరసరావుపేట నుంచి బరిలో దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా నెల్లూరి సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దింపాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నరసరావుపేట పంచాయితీకి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టినట్లు అవుతుంది.

సంబంధిత పోస్ట్