నరసరావుపేట వద్ద రోడ్డు ప్రమాదం

64చూసినవారు
నరసరావుపేట వద్ద రోడ్డు ప్రమాదం
నరసరావుపేట మండల పరిధిలోని జొన్నలగడ్డ పెట్రోలు బంక్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.  మిర్చిలోడ్‌‌తో వెళ్తున్న అశోక్ లే లాండ్ వాహనాన్ని ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్