చదలవాడ గెలుపుతో కోటప్పకొండకు టీడీపీ శ్రేణుల పాదయాత్ర

55చూసినవారు
చదలవాడ గెలుపుతో కోటప్పకొండకు టీడీపీ శ్రేణుల పాదయాత్ర
నరసరావుపేట లాంటి నియోజకవర్గంలో జగన్ రెడ్డి అరాచకాలను, అకృత్యాలను ఎదురొడ్డి చదలవాడ అరవింద బాబు గెలిచిన నేపథ్యంలో పమిడిపాడు గ్రామ టీడీపీ నేతలు కోటప్పకొండకు పాదయాత్ర చేపట్టారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ధన్యవాదాలు తెలిపారు. పాదయాత్రను దగ్గరుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్