పేదల ఆశలకు తగ్గట్లుగా టీడీపీ పాలన

61చూసినవారు
పేదల ఆశలకు తగ్గట్లుగా టీడీపీ పాలన
వైపీపీ పాలనలో రాష్ట్రాన్ని గంజాయిప్రదేశ్ గా మార్చారని, ఇక నుంచి రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు కనబడవని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ తెలిపారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ పాలన రాబోతుందని, పేదల ఆశలకు తగ్గట్టుగానే టీడీపీ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. వైసీపీ మూసివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి తెరుస్తామన్నారు.

సంబంధిత పోస్ట్