పెదకూరపాడు: ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ

71చూసినవారు
పెదకూరపాడులో 17వ సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎంపీడీఓ ఆఫీసులో శనివారం నిర్వహించారు. గత ఏడాది నుంచి 31/3/24 వరకు మండలంలో 1384 వర్కులు జరిగాయని ఏపీవో కోటేశ్వరావు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో వివిధ రకాల పనులు 1364 జరిగాయని, ఎన్ఆర్జిఎస్ ద్వారా 19 పనులు జరిగాయని తెలిపారు. రూ. 9.13 కోట్ల పనులపై తనిఖీ చేపట్టారు.

సంబంధిత పోస్ట్