క్రోసూరు ఫైర్‌ స్టేషన్‌ పునఃప్రారంభం

81చూసినవారు
క్రోసూరు ఫైర్‌ స్టేషన్‌ పునఃప్రారంభం
క్రోసూరు ఫైర్‌ స్టేషన్‌ (అవుట్‌పోస్టు) మంగళవారం పునఃప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా ఫైర్‌ సేఫ్టీ అధికారి ఎస్‌. శ్రీధర్‌ పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు నియోజకవర్గంలోని క్రోసూరు, అచ్చంపేట , బెల్లంకొండ శివారు, అమరావతి మండలంలోని ధరణి కోట వరకు, పెదకూరపాడు మండలంలోని 10 గ్రామాలకు అందుబాటులో ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్