రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి

60చూసినవారు
రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి
గుంటూరు జిల్లా పొన్నూరు రైల్వే ట్రాక్ పరిధిలో నిడుబ్రోలు- మాచవరం రైల్వే గేటు సమీపంలో సోమవారం గుర్తు తెలియని యువకుడుని(30) ప్రమాదవశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు బాపట్ల రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. బాపట్ల రైల్వే ఎస్సై దేవమ్మ సిబ్బందితో వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్