గుంటూరు అర్బన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న బలసాని

559చూసినవారు
ప్రతిపాడు నియోజకవర్గ గుంటూరు రూరల్ మండలం 46వ డివిజన్ లో సోమవారం వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి వైసిపి మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ప్రచారంలో బలసానిని 46 వ డివిజన్ వైసిపి శ్రేణులు బండి ప్రసాద్ , కట్ట సునీల్ పలువురు శాలువాలతో సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్