కిరణ్ కుమార్ ఎమ్మెల్యే కావాలని మోకాళ్లపై నడిచిన యువకుడు

60చూసినవారు
బలసాని కిరణ్ కుమార్ ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలని, గుంటూరు నల్లచెరువుకు చెందిన పాటిబండ్ల ప్రవీణ్ దాస్ అనే యువకుడు మోకాళ్లపై నడిచాడు. గుణదల పుణ్య క్షేత్రం ఆర్చి నుంచి బలసాని కిరణ్ కుమార్, జగన్ చిత్రపటాలు చేతిలో పట్టుకొని మోకాళ్లపై చర్చిలోకి వెళ్ళాడు. ఈ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించి జగన్, బలసాని అత్యధిక మెజారిటీతో గెలవాలని ప్రార్థించానన్నాడు.

సంబంధిత పోస్ట్