కాకుమానులో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుక

54చూసినవారు
గుంటూరు జిల్లా కాకుమాను మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెదేపా శ్రేణులు కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. జై తెలుగుదేశం, జై బాలయ్య అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్