కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు రాజుపాలెం మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఉప్పలపాడుకి చెందిన దుసరా వెంకట కోటేశ్వరరావుకి రూ. 59, 692, కుబాద్పురంకి చెందిన చింతగుంట్ల శ్రీనుకి రూ. 85440, నెమలిపురికి చెందిన వారికి చెక్కులు పంపిణీ చేశారు.