ఆర్టీఐ రక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

79చూసినవారు
ఆర్టీఐ రక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
సమాచార హక్కు చట్ట రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షుడు ప్రత్తిపాటి చంద్రమోహన్ కోరారు. మంగళవారం తుళ్ళూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎండీఓ శివన్నారాయణను కలిసి చట్టాలతో రూపొందించబడిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను చంద్రమోహన్ అందజేశారు. అదేవిధంగా ఎమ్మార్వో సుదీర్‌కు, ఎపిఎం చిన వీరయ్యకు క్యాలెండర్ అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్