కామన్వెల్త్ పోటీలకు జ్ఞానదివ్య ఎంపిక

63చూసినవారు
కామన్వెల్త్ పోటీలకు జ్ఞానదివ్య ఎంపిక
ఈ నెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సన్ సిటీ, సౌత్ ఆఫ్రికా దేశంలో కామన్వెల్త్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్, జూనియర్ పోటీలు జరగనున్నాయి. పోటీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగం జ్ఞానదివ్య జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్లో 84కేజీల విభాగంలో పాల్గొనడానికి అర్హత సాధించారని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సందానిలు మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్