రైతుని సంప్రదించకుండా తాటి, ఇతర వృక్షాలు కోసిన ఘటన

80చూసినవారు
అమృతలూరులో దాసరి రెడ్డియ్య అనే రైతుకు చెందిన 45 తాటి చెట్లు, ఇతర వృక్షాలను వేమూరు మండల పరిధిలోని పెరవలి పాలెం గ్రామానికి చెందిన, జవ్వాది వెంకటేశ్వర్లు, తన్నీరు మార్కండేయులు అనే రైతులు అదే గ్రామానికి చెందిన కంచె వీరబాబు కు ఉన్న చేతి రంపం మిషన్ తో చెట్లున్నింటినీ నరికి వేయించారు. చుట్టుపక్కల రైతుల ద్వారా విషయం తెలుసుకున్న రైతు రెడ్డియ్య నరికిన చెట్లను చూసి సోమవారం పోలీసులను ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్