కొల్లూరు లో హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ పుట్టినరోజు వేడుక

70చూసినవారు
మండల కేంద్రం కొల్లూరు టిడిపి కార్యాలయంలో సోమవారం హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డా. కనగాల మధుసూదన్ ప్రసాద్, వేమూరు నియోజకవర్గ కొల్లూరు మండల టిడిపి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :