జగనన్న కాలనీ లో అలంకారప్రాయంగా ఉన్న శిలాఫలకాలు ధ్వంసం

75చూసినవారు
మండల కేంద్రం భట్టిప్రోలు లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి సభ్యులతో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ఆర్సిపి నగుబాటు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు టిడిపి కార్యాలయం వద్ద నుండి ద్విచక్ర వాహనాలపై ర్యాలీపై వెళ్లి జగనన్న కాలనీలో అలంకారప్రాయంగా ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్