శివ టెంపుల్ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

582చూసినవారు
మండల కేంద్రం అమృతలూరు లోని శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద శివ టెంపుల్ యూత్ ఆధ్వర్యంలో చేకూరి అనిల్ కుమార్ జ్ఞాపకార్థం మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పరుచూరి భాను ప్రసాద్, క్రొత్తపల్లి శ్రీధర్, రాపర్ల మారుతి వీర రాఘవయ్య (బాబి) పరుచూరి జగదీష్, కొత్తపల్లి సాంబశివరావు, రవీంద్రబాబు, కుడితిపూడి వెంకటేశ్వరరావు, రాపర్ల సుబ్బుకృష్ణ, వెలువోలు కార్తీక్, చదలవాడ అశోక వర్ధనరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్