జగత్తు పునాదికి మునుపే క్రీస్తు లో మనలను ఏర్పరచు కొనెను

53చూసినవారు
ప్రకృతి పుట్టకముందే నీవు కావాలని దేవుడు కలలు కన్నాడని సి. బి. టి. ఎస్ డైరెక్టర్ (గుంటూరు) రెవ, కే. అమ్మరావు పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరు లోని ఉత్తర దళితవాడ నందు గల తెలుగు బాప్టిస్ట్ చర్చి ఉత్తరము నందు ఈనెల 9వ తేదీ నుండి నేటి వరకు యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు పాస్టర్. రెవ, యల్లమాటి శ్రీకాంత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ముగింపు సువార్త సభల కార్యక్రమంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్