ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి

531చూసినవారు
ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి
వేమూరు మండల పరిధిలోని బూతుమల్లి గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికూటి అశోక్ బాబు సతీమణి వరికూటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చైర్మన్ గాజుల హేమలత, ఎంపీటీసీ ఈపూరి కుసుమ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శివ పార్వతి, మండల ప్రెసిడెంట్ ఏడుకొండలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాది సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్