అంబేద్కర్ ఆశయాలు మోదీతోనే సాధ్యం: ఎంవీ అప్పారావు

81చూసినవారు
అంబేద్కర్ ఆశయాలు మోదీతోనే సాధ్యం: ఎంవీ అప్పారావు
అంబేద్కర్ ఆశయాలు మోడీతోనే సాధ్యమని వినుకొండ బీజేపీ కో-కన్వీనర్ ఎంవీ అప్పారావు చెప్పారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వినుకొండలో సోమవారం స్వీట్లు పంచిపెట్టి హర్షం వ్యక్తం చేశారు. క్యాబినెట్లో 47 మంది బలహీన వర్గాల వారికి కేంద్ర మంత్రులు ఇవ్వడం ఆయనకే చెల్లిందని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ అంటే బలహీన వర్గాల పార్టీ అన్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్