వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా

83చూసినవారు
వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా
AP: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టెన వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు విచారించింది. ఈ మేరకు వల్లభనేని బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా వేసింది. తుది విచారణను ఈ నెల 20న చేపట్టనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. మరోవైపు వల్లభనేని కేసులో కీలక ఆధారాలున్నాయని.. దర్యాప్తు దశలో బెయిల్ మంజూరు చేయవద్దని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్