ఏపీలో రేపు భారీ వర్షాలు

52చూసినవారు
ఏపీలో రేపు భారీ వర్షాలు
ఏపీలో రేపు భారీ వర్షాలు పడనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడొచ్చని పేర్కొంది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్