అదే నిజమైతే నాలుక కోసుకుంటా: బుద్ధా వెంకన్న

52చూసినవారు
అదే నిజమైతే నాలుక కోసుకుంటా: బుద్ధా వెంకన్న
ఏపీలో మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆరా మస్తాన్ సర్వే సంస్థ అంచనా వేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తాజాగా స్పందించారు. ఆరా మస్తాన్ చెప్పింది నిజమైతే తన నాలుక కోసుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఇకవేళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు తాను క్షమాపణ చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్